Thursday, December 21, 2006

naakavithalu

1) నువ్వే నా కల

నన్ను వెంటడే అల

నీ చూపులతో వేశావు నా హృదయానికి వల

అయ్యప్ప

2)కాలం నీ కన్నులలో కనుపాపైయ్

నాతో నువ్వు లేకుండా సాగ నంటుంది

3) నింగి నేల నీ రూపం

నువ్వే కదా నాకు ఈ లోకం

అయ్యప్ప

No comments: